pesara punukulu biryani recipe By , 2017-09-18 pesara punukulu biryani recipe Here is the process for pesara punukulu biryani making .Just follow this simple tips Prep Time: 15min Cook time: 30min Ingredients: పెసరపప్పు - 159 గ్రా,బాస్మతి బియ్యం - అరకిలో,యాలకులు - 4, లవంగాలు - 8,దాల్చినచెక్క - రెండు ముక్కలు,బిర్యాని ఆకులు - రెండు,సాజీరా - చెంచా,అల్లంవెల్లుల్లి పేస్టు - రెండు చెంచాలు,ఉల్లిపాయ - ఒకటి,పచ్చిమిరపకాయలు - 8,కొత్తిమీర - కట్ట, పుదీనా - కట్ట,నూనె - సరిపడా,నెయ్యి - చెంచా,ఉప్పు - తగినంత,నీళ్లు - సరిపడా, Instructions: Step 1 పెసరపప్పును రెండు గంటల ముందు నానబెట్టాలి. నానిన పప్పును కొంచెం బరకగా రుబ్బుకుని కొంచెం ఉప్పు కలుపుకోవాలి. Step 2 బాణలిలో నూనె పోసి కాగిన తర్వాత రుబ్బిపెట్టుకున్న పెసరపిండిని చిన్న చిన్న పునుకులుగా వేసి వేయించుకోవాలి.  Step 3 తర్వాత బాస్మతి బియాన్ని కడిగి పది నిమిషాలు నానబెట్టుకోవాలి.  Step 4 ఇప్పుడు మందపాటి గిన్నెలో నెయ్యి, నూనె పోసి కాగిన తర్వాత లవంగాలు, సాజీరా, యాలకులు, దాల్చినచెక్క, బిర్యానిఆకు, పచ్చిమిరపకాయ ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు వేసి దోరగా వేయించుకోవాలి.    Step 5 తర్వాత అల్లం వెల్లుల్లి పేస్టు, పుదీనా వేసి వేగిన తర్వాత కడిగి ఆరబెట్టుకున్న బియ్యాన్ని రెండు నిమిషాలు వేయించి, బియ్యానికి రెండు రెట్లు నీరు పోయాలి.    Step 6 తర్వాత అల్లం వెల్లుల్లి పేస్టు, పుదీనా వేసి వేగిన తర్వాత కడిగి ఆరబెట్టుకున్న బియ్యాన్ని రెండు నిమిషాలు వేయించి, బియ్యానికి రెండు రెట్లు నీరు పోయాలి.           
Yummy Food Recipes
Add
Recipe of the Day