dry fruit kajjikayalu recipe By , 2017-08-01 dry fruit kajjikayalu recipe Here is the process for dry fruit kajjikayalu making .Just follow this simple tips Prep Time: 30min Cook time: 30min Ingredients: ఎండు ఖర్జూరాలు... 600 గ్రా.,మైదా పిండి... ఒక కేజీ,కిస్‌మిస్... 200 గ్రా.,జీడిపప్పు... 200 గ్రా.,ఉప్పు... కొద్దిగా,నూనె... వేయించేందుకు సరిపడా,వేయించిన శనగపప్పు... 300 గ్రా.,యాలకుల పొడి... ఒక టీ.,ఎండుకొబ్బరి... 400 గ్రా.,పల్లీలు... 200 గ్రా., Instructions: Step 1 మైదాపిండిలో కొద్దిగా ఉప్పు కలిపి రెండు టేబుల్‌స్పూన్ల నూనె, తగినన్ని నీళ్లు కలిపి ముద్దలా చేయాలి. Step 2 ఎండు ఖర్జూరాల్ని దంచి అందులోని గింజల్ని తీసేసి తరువాత ఖర్జూరాల్ని మిక్సీలో వేసి కాస్త కచ్చాపచ్చాగా చేయాలి. Step 3 వేరుసెనగపప్పును వేయించాలి. వీటిని జీడిపప్పు, శనగపప్పుతో కలిపి పొడి చేయాలి.  Step 4 ఈ పొడిలోనే కిస్‌మిస్‌, యాలకులపొడి, కొబ్బరి తురుము అన్నీ కలపాలి. Step 5 మైదాపిండిని చిన్నచిన్న ఉండలుగా చేసి పూరీల్లా ఒత్తాలి.  Step 6 అందులో డ్రైఫ్రూట్‌ మిశ్రమాన్ని పెట్టి రెండువైపులా మూసేసి, కజ్జికాయలా వత్తాలి.  Step 7 ఇప్పుడు వీటిని నాలుగైదు చొప్పున నూనెలో వేయించి తీసేయాలి.  Step 8 వీటిలో పంచదార ఉండదు కాబట్టి, మధుమేహ రోగులు కూడా చక్కగా తినవచ్చు.  
Yummy Food Recipes
Add
Recipe of the Day