pappula podi pulihora recipe By , 2017-09-18 pappula podi pulihora recipe Here is the process for pappula podi pulihora making .Just follow this simple tips Prep Time: 10min Cook time: 25min Ingredients: బియ్యం - పావుకేజీ,,చింతపండు - 100గ్రా.,ఇంగువ - కొద్దిగా,,ఉప్పు - తగినంత,పప్పులపొడి కోసం,,శనగపప్పు - 50గ్రా.,మినప్పప్పు - 50గ్రా.,,తెల్లనువ్వులు - 50గ్రా.,ధనియాలు - 25గ్రా.,,ఎండుమిర్చి - 10,ఎండుకొబ్బరిపొడి - 50 గ్రా.,,పోపుకోసం:,ఎండుమిర్చి - 3, ఆవాలు - 10గ్రా.,మెంతులు - 5 గ్రా., పచ్చిమిర్చి - 4,ఇంగువ - చిటికెడు, కరివేపాకు - అరకప్పు,నూనె - 200 గ్రా., పసుపు - అర టీ స్పూను, Instructions: Step 1 పైన చెప్పిన  పప్పు  పదార్థలను నూనె లేకుండా వేయించుకుని పొడి చేసుకుంటే పప్పులపొడి సిద్ధమవుతుంది.  Step 2 చింతపండు ఉడికించి గుజ్జు తీసుకుని ఉంచుకోవాలి.  Step 3 బాణలిలో నూనె కాగాక పోపు సామాను వేసి దోరగా వేగిన తరవాత అందులో చింతపండు గుజ్జు వేసి ఉడికించుకోవాలి.  Step 4 అన్నంలో ఈ పోపు సామాను, పప్పులపొడి, ఉప్పు వేసి బాగా కలిపి అరగంట తరవాత సర్వ్ చేసుకోవాలి.                  
Yummy Food Recipes
Add
Recipe of the Day