jack bangla dum pakora recipew By , 2017-08-30 jack bangla dum pakora recipew Here is the process for jack bangla dum pakora making .Just follow this simple tips Prep Time: 10min Cook time: 25min Ingredients: పనసగింజలు - 15,,బంగాళదుంప -1,,పచ్చిబఠాణి - 30 గ్రా.,,నూనె - 2 టీ స్పూన్లు,,ఆవాలు - అర టీ స్పూను, ఇంగువ - చిటికెడు,,పసుపు - పావు టీ స్పూను,,ఉల్లిపాయ - 1,,కరివేపాకు - 4 రెబ్బలు,,సాంబారు పొడి - 1 టీ స్పూను,,ఉప్పు - రుచికి తగినంత., Instructions: Step 1 పనసగింజల పై తొక్క తీసి కడిగి ముక్కలుగా తరగాలి. సరిపడ నీరు చేర్చి బంగాళదుంపతో పాటు కుక్కర్లో మెత్తగా ఉడికించాలి.  Step 2 కడాయిలో నూనె వేసి ఆవాలు, ఇంగువ, ఉల్లి, కరివేపాకు, పసుపు వేగాక ఉడికిన ముక్కలు, ఉప్పు, సాంబారు పొడి వేసి సన్నని సెగమీద మగ్గనివ్వాలి.  Step 3 తర్వాత పచ్చిబఠాణి వేసి మరో 5 నిమిషాలు ఉంచి దించేయాలి. ఈ కూర అన్నంతో చాలా రుచిగా ఉంటుంది.            
Yummy Food Recipes
Add