chicken irani recipe By , 2017-09-14 chicken irani recipe Here is the process for chicken irani making .Just follow this simple tips Prep Time: 10min Cook time: 25min Ingredients: చికెన్‌ - అర కిలో,,టమాటాలు -పావు కిలో,ఉల్లిపాయలు -పావు కిలో,,అల్లంవెల్లుల్లి ముద్ద -20 గ్రాములు,నూనె - 2 స్పూన్లు,,పచ్చిమిర్చి ముద్ద - 2 స్పూన్లు,గుడ్లు -2,,కొత్తిమీర - 1 కట్ట,,దాల్చిన చెక్క - 2,వెన్న - 50 గ్రాములు,,బిర్యానీ ఆకులు - 2, Instructions: Step 1 చికెన్‌ ముక్కలు పెద్దగా కోసుకుని శుభ్రం చేసుకోవాలి. నూనెలో దాల్చిన చెక్క, బిర్యానీ ఆకులు వేయించాలి.  Step 2 అందులోనే టమాటా ముక్కలు, అల్లం వెల్లుల్లిముద్ద, ఉల్లిపాయ ముక్కలు, తరిగిన కొత్తిమీర వేయించాలి.  Step 3 తర్వాత పచ్చిమిర్చి ముద్ద, చికెన్‌ ముక్కలు వేసి అరగంట ఉడకనివ్వాలి. Step 4 కొద్దిగా నీళ్లుపోసి మధ్య మధ్యలో కలుపుతూ సన్నని సెగ మీద ఉడకనివ్వాలి.    Step 5 తర్వాత గుడ్లు పగులగొట్టి ఒక పాత్రలో వేసి బాగా గిలక్కొట్టి ఉడుకుతున్న కూరలో కలపాలి.    Step 6 గుడ్లు కూడా ఉడికిన తర్వాత దానిపై వెన్న వేసి స్టౌమీద నుండి దించి కొత్తిమీర చల్లుకోవాలి              
Yummy Food Recipes
Add