milk chocolate recipe By , 2017-07-31 milk chocolate recipe Here is the process for milk chocolate making .Just follow this simple tips Prep Time: 15min Cook time: 15min Ingredients: పాలు - కప్పు,పెరుగు - కప్పు,పంచదార - కప్పు,నెయ్యి - చెంచా,యాలకులపొడి - కొద్దిగా., Instructions: Step 1 ఒక గిన్నెలో పాలు తీసుకొని బాగా మరిగించాలి. ఆ తరువాత పంచదార, పెరుగు, యాలకులపొడి ఒకదాని తరువాత ఒకటి వేసి మంట తగ్గించి కలుపుతూ ఉండాలి.  Step 2 మిశ్రమం దగ్గరగా వచ్చిన తరువాత నెయ్యి చేర్చి బాగా కలిపి స్టవ్ కట్టేయాలి.  Step 3 అరచేతికి కొద్దిగా నెయ్యి రాసుకుని వేడి తగ్గాక ఈ మిశ్రమాన్ని బిళ్లల్లా చేసుకోవాలి.  Step 4 అంతే.. నోట్లో వేసుకోగానే కరిగిపోయే పాల చాక్లెట్ రెడీ. ఇది పిల్లలు బాగా ఇష్టపడి తింటారు.  
Yummy Food Recipes
Add