Onion Bajji recipe By , 2017-03-07 Onion Bajji recipe Here is the process for Onion Bajji making .Just follow this simple tips Prep Time: 15min Cook time: 30min Ingredients: ఉల్లిచక్రాలు - 20;,శనగపిండి - కప్పు;,కార్న్‌ఫ్లోర్ - టీ స్పూను;,లవంగాల పొడి - పావు స్పూను;,పసుపు - చిటికెడు,పచ్చిమిర్చి పేస్ట్ - అర స్పూను;,మిరప్పొడి - పావు స్పూను,ఉప్పు - తగినంత;,నూనె - డీప్ ఫ్రైకి సరిపడా,, Instructions: Step 1 పైన చెప్పిన పదార్థాలను (నూనె, ఉల్లిచక్రాలు తప్పించి) ఒక గిన్నెలో వేసి, కొద్దికొద్దిగా నీరు పోస్తూ బజ్జీలపిండిలా కలుపుకోవాలి. Step 2 స్టౌ మీదబాణలిలో నూనె కాగిన తరవాత ఉల్లి చక్రాలను ఒక్కొక్కటిగా పిండిలో ముంచుతూ బజ్జీలు వేసి దోరగా వేయించాలి. Step 3 బాగా వేగిన తరవాత టిష్యూ పేపర్ మీదకు తీసి కొద్దిగా చల్లారిన తరవాత కొత్తిమీర లేదా టొమాటో చట్నీతో తింటే రుచిగా ఉంటాయి.  
Yummy Food Recipes
Add