seethphal ice cream By , 2018-05-23 seethphal ice cream Food that'll make you close your eyes, lean back, and whisper "yessss. Here TeluguFoodRecipes presents Tasty seethphal ice cream making in best way. Prep Time: 10min Cook time: 25min Ingredients: సీతాఫల్ పండ్లు పెద్దవి 2,పాలు 1 లీటరు,కాచిన పాలు 1/2 లీటరు,పంచదార 1/2 కప్పు,మలాయి 1/2 కప్పు, Instructions: Step 1 ముందు సీతాఫల్ పండు కడిగి పైన తొక్కలు కొన్ని తీసి స్పూన్ తో ఒక గిన్నెలోకి తెల్లగుజ్జను తీసి, స్పూన్తో గుజ్జును బీట్ చేస్తే గింజలన్నీ పక్కకు వచ్చేస్తాయి. Step 2 అప్పుడు జూసర్ జార్ లో సీతాఫల్ గుజ్జు వేసి ఒకసారి తిప్పి, బాగా కాగిన పాలు, పంచదార, మీగడ వేసి రెండు నిమిషాలు జూసర్ లో (లేదా మిక్సీ అయినా ఫరవాలేదు) తిప్పాలి Step 3 నురగ మాదిరిగా వచ్చిన తరువాత, ట్రేస్లో పోసి, డీప్ ఫ్రిజ్ లో పెట్టి, ఒక గంట ఉంచాలి Step 4  మళ్ళీ తీసి ఒకసారి మిక్సీలో వేసి తిప్పి, మరల అదే మాదిరి ట్రేస్లో పోసి కవర్ చేసి ఉంచాలి. లేదా ఏదైనా ఎయిర్ టైట్ డబ్బాలో పోసి కూడా సర్వ్ చేసుకోవచ్చు
Yummy Food Recipes
Add
Recipe of the Day