bitter guard methi pachadi By , 2014-07-29 bitter guard methi pachadi bitter guard methi pachadi - itsa very healthy recipe good for diabetic patiants easy preparation bitter guard methi pachadi. Prep Time: 20min Cook time: 35min Ingredients: అరకేజి కాకరకాయలు, 10 వెల్లుల్లి రెబ్బలు, 3 రెమ్మలు కర్వేపాకు, 4 ఎండుమిర్చి, 1 టేబల్ స్పూన్ పోపు దినుసులు, 2 కప్పులు నూనె, 1 టీ స్పూన్ పసుపు, అరకప్పు మెంతిపొడి, అరకప్పు ఆవపొడి, 1కప్పు చింతపండు గుజ్జు, అరకప్పు ఉప్పు, 1 కప్పు కారం, అరకేజి కాకరకాయలు, Instructions: Step 1 చింతపండు రసంలో కాకరకాయలు ముక్కలు, ఉప్పు, పసుపు వేసి రెండు నిముషాలు వుడకబెట్టి దించి, నీళ్ళు వంచి పక్కన పెట్టాలి. Step 2 ఇవి చల్లారిన తరువాత ఒక గిన్నెలో కాకరకయముక్కలు, కారం, పసుపు, ఉప్పు, ఆవపొడి, మెంతిపొడి, చింతపండు గుజ్జు వేసి బాగా కలపాలి. Step 3 ఇప్పుడు నూనె వేడి చేసి పోపుదినుసులు, ఎండి మిర్చి, కరివేపాకు, వెల్లుల్లిరెబ్బలు వేసి పోపు వేగిన తరువాత దించి చల్లారనిచ్చి కారం కలిపిన కాకరకాయ ముక్కల్లో వేసి కలపాలి. ఇది రెండు రోజులు ఆగి తింటే ఎంతో రుచిగా ఉంటుంది.
Yummy Food Recipes
Add