pumkin coconut curry By , 2014-07-29 pumkin coconut curry pumkin coconut curry - its a healthy recipe best combination roti and rice easy preparation pumkin coconut curry Prep Time: 15min Cook time: 35min Ingredients: 2 రెమ్మలు కర్వేపాకు, కొద్దిగ కొత్తిమీర, తగినంత ఉప్పు, 2 టీస్పూన్లు నూనె, చిన్నముక్క అల్లం, 1 టీస్పూన్ గరంమసాల, పావుటీస్పూన్ పసుపు, 3 పచ్చిమిర్చి, 2 ఎండుమిర్చి, అరకప్పు కొబ్బరితురుము, పావుకేజి గుమ్మడికాయ, Instructions: Step 1 గుమ్మడికాయను ముక్కలుగా కోసి ఉప్పు కలిపి పక్కన పెట్టాలి. Step 2 అల్లం, పచ్చిమిర్చి, కొత్తిమీర కలిపి ముద్దగా నురాలి. Step 3 పాన్ ఫై నూనె వేడిచేసి కరివేపాకు, ఎండుమిర్చి వేసి వేగాక కొబ్బరి తురుము వేసి వేయించాలి. Step 4 ఇప్పుడు నూరిన అల్లం ముద్ద వేసి కలపాలి. ఉప్పు కలిపి పక్కన పెట్టిన గుమ్మడి ముక్కలు నీళ్ళు పిండి దీనిలో వేసి పసుపు కాస్త ఉప్పు వేసి కలిపి మూత పెట్టి చిన్న మంట మీద కలుపుతూ ఉడికించాలి. Step 1 ముక్కలు మెత్తగా ఉడికాక గరంమసాల వేసి కలిపి సర్వ్ చెయ్యాలి.
Yummy Food Recipes
Add