beetroot upma By , 2014-07-29 beetroot upma beetroot upma - its a breakfast recipe...healthy and tasty recipe beetroot upma preparation.... Prep Time: Cook time: Ingredients: 1 టీస్పూన్ మినప్పప్పు, అరటీస్పూన్ జీలకర్ర, కొద్దిగా కొత్తిమీర, 1 టీ స్పూన్ నిమ్మరసం, తగినంత ఉప్పు, కొద్దిగా కర్వేపాకు, 2 ఉల్లిపాయలు, 2 పచ్చిమిర్చి, 1 టేబుల్ స్పూన్ అల్లం ముక్కలు, 1 టేబుల్ స్పూన్ నెయ్యి, అరకప్పు నూనె, కొద్దిగ పల్లీలు, 10 జీడిపప్పు, 1 టీస్పూన్ ఆవాలు, 2 ఎండుమిర్చి, అరకప్పు బీట్ రూట్ తురుము, పావుకిలో ఉప్మారవ్వ, Instructions: Step 1 పాన్ లో నూనె వేసి వేడిచేసి అందులో శనగపప్పు, పల్లీలు, జీడిపప్పు, మినప్పప్పు, జీలకర్ర, ఎండుమిర్చి, కర్వేపాకు, ఉల్లిముక్కలు, పచ్చిమిర్చి, కర్వేపాకు, అల్లంముక్కలు వేసి దోరగా వేయించుకోవాలి. Step 2 ఇప్పుడు బీట్ రూట్ తురుము వేసి దోరగా వేయించుకోవాలి. Step 3 బీట్ రూట్ తురుము దోరగా వేగిన తరువాత 2 గ్లాసుల నీళ్ళుపోయాలి Step 4 నీళ్ళు మరుగుతున్నప్పుడు ఉప్మారవ్వ వేసి సిమ్ లో ఉడికించాలి. అంతే ఆరోగ్యవంతమైన బీట్ రూట్ ఉప్మా రెడీ.
Yummy Food Recipes
Add