sago upma recipe By , 2017-09-04 sago upma recipe Here is the process for sago upma making .Just follow this simple tips Prep Time: 1hour 10min Cook time: 15min Ingredients: సగ్గుబియ్యం: 3 కప్పులు,వేరుశెనగపప్పు: ఒక కప్పుపచ్చిమిర్చి: 4,పచ్చి కొబ్బరి తురుము: 2 చెంచాలు,ఆవాలు, జీలకర్ర: ఒక చెంచా,నిమ్మరసం: అర చెంచా,నూనె: 2 చెంచాలు,కరివేపాకు: ఒక రెమ్మ,ఉప్పు, నీళ్ళు: తగినంత, Instructions: Step 1 సగ్గుబియ్యాన్ని శుభ్రంగా కడిగి ఒక గంట పాటు నానబెట్టాలి.  Step 2 స్టౌ వెలిగించి మూకుడు పెట్టి నూనె వేడి చేసి జీలకర్ర, ఆవాలు, పచ్చిమిర్చి, కరివేపాకు వేయాలి.  Step 3 తరువాత సగ్గుబియ్యం, వేరుశెనగ పొడి, ఉప్పు వేయాలి.  Step 4 కాసేపటి తర్వాత నీళ్లు పోయాలి. మిశ్రమం దగ్గరగా అయ్యాక కొబ్బరి తురుము, నిమ్మరసం కలిపి దించేసుకోవాలి.              
Yummy Food Recipes
Add