vegetable attu recipe By , 2017-03-24 vegetable attu recipe Here is the process for vegetable attu making .Just follow this simple tips Prep Time: 10min Cook time: 20min Ingredients: పెసరపప్పు. 150 గ్రా,మినపప్పు. 150 గ్రా,కందిపప్పు. 150 గ్రా,బియ్యము. 150 గ్రా,ఆలుగడ్డలు. 2,ఉల్లి గడ్డ. 1,క్యాబేజీ. తరుగు 1 కప్పు,పచ్చిమిర్చి. తరుగు 1/2 కప్పు,జీలకర్ర. 2 టీస్పూ//,కొత్తిమీర. తరుగు 1 కప్పు,నూనె. కొద్దిగా,ఉప్పు. సరిపడా, Instructions: Step 1 పెసర, మినప, కంది, శెనగ పప్పులను గంటసేపు నానెబెట్టి రుబ్బుకోవాలి. Step 2 ఈ పిండిలో ఉల్లిగడ్డ, క్యాబేజీ, పచ్చిమిర్చి, జీలకర్ర, కొత్తిమీర తరుగుల్ని చేర్చుకోవాలి. Step 3 ఈ మిశ్రమం ఇడ్లీ పిండిలా తయారైన తర్వాత. కొద్ది కొద్దిగా తీసుకుని పెనం మీద దోసెలుగా పోసి ఎర్రగా కాలిన తర్వాత దించేయాలి. Step 4 అంతే వెజిటబుల్స్‌తో తయారైన అట్టు సిద్ధమైనట్లే..! దీన్ని వేడిగా ఉన్నప్పుడే తింటే చాలా రుచిగా ఉంటుంది.  
Yummy Food Recipes
Add
Recipe of the Day