yogurt upma recipe By , 2017-09-04 yogurt upma recipe Here is the process for yogurt upma making .Just follow this simple tips Prep Time: 10min Cook time: 20min Ingredients: పుల్లని పెరుగు: ఒక కప్పు,ఉడికించిన బియ్యం రవ్వ: ఒక కప్పు,పచ్చి మిర్చి: 3జీడిపప్పు: ఇష్టాన్ని బట్టి,అల్లం: ఒక అంగుళం,ఉప్పు: రుచికి సరిపడా,కొత్తిమీర, కరివేపాకు: రుచికి సరిపడా,నూనె: రెండు టేబుల్‌ స్పూన్లు, Instructions: Step 1 ఒక పాన్‌లో నూనె పోసి వేడెక్కాక ఆవాలు, పచ్చి మిర్చి, కరివేపాకు, జీడిపప్పు, తరిగిన అల్లం వేసి వేగించాలి.  Step 2 అవి వేగిన తర్వాత పెరుగు, కొత్తిమీర వేసి బాగా కలిపి మరిగించాలి.  Step 3 ఆ తర్వాత ఉడికించిన బియ్యం రవ్వ వేసి ఉండలు లేకుండా బాగా కలపాలి.  Step 4 ఆ మిశ్రమాన్ని రెండు నిమిషాలు ఉడికించి, ఆ తర్వాత బౌల్‌ లోకి తీసుకోని కొత్తిమీరతో గార్నిష్‌ చేయాలి.              
Yummy Food Recipes
Add