sweet bitter gourd curry recipe By , 2017-09-04 sweet bitter gourd curry recipe Here is the process for sweet bitter gourd curry making .Just follow this simple tips Prep Time: 10min Cook time: 20min Ingredients: కాకారకాయలు - కేజీ,ఉల్లిపాయలు - రెండు,నూనె - ఒక కప్పు,పచ్చిమిరపకాయల కారం - రెండు చెంచాలు,ఎండు కొబ్బరి - 3చెంచాలు,ఆవాలు, జీలకర్ర - చెంచా,పెరుగు - అర కప్పు,పాలు - అరకప్పు,పసుపు - చిటికెడు,పంచదార - చెంచా, Instructions: Step 1 ముందుగా కాకరకాయలు, ఉల్లిపాయలను సన్నగా తరిగి పక్కన పెట్టుకోవాలి.  Step 2 తరువాత ఓ బాణలిలో నూనె వేసి కాగిన తరువాత ఆవాలు, జీరకర్ర వేసి కాస్త వేయించాలి.  Step 3 ఇప్పుడు ఇందులో తరిగి పెట్టుకున్న కాకరకాయ ముక్కలను వేయాలి. అవి దోరగా వేగిన తరువాత ఉల్లిపాయలను కూడ వే యాలి.  Step 4 ఉల్లిపాయలు బాగా వేగిన తరువాత పచ్చిమిరపకాయల కారం వేసి, వేగాక అందులో పాలు, పెరుగు పోసి బాగా కలపాలి.    Step 5 ఐదు నిమిషాల తరువాత ఎండు కొబ్బరి, పసుపు వేయాలి. కూర దగ్గరగా వచ్చాక చక్కెర వేస్తే 'తీపి కాకరకాయ కూర' రెడీ అయినట్టే! ఇది అన్నంలోకి భలే రుచిగా ఉంటుంది.          
Yummy Food Recipes
Add
Recipe of the Day