pine apple coconutmilk juice By , 2014-07-26 pine apple coconutmilk juice pine apple coconutmilk juice - its very healthy drink, tasty & easy preparation pine apple coconutmilk juice... Prep Time: 10min Cook time: 15min Ingredients: 10 ఐస్ ముక్కలు, 4 టేబుల్ స్పూన్లు పంచదార, 1 కబ్బరిచిప్ప, 1 పైనాపిల్, Instructions: Step 1 పైనాపిల్ చెక్కు తీసి ముక్కలు చేసి జ్యుసర్ లో వేసి రసం తియ్యాలి. Step 2 కొబ్బరి చిన్నముక్కలుగా కట్ చేసుకుని మిక్సీలో వేసి కొబ్బరి పాలు తీసుకోవాలి. Step 3 ఐస్ ను చిన్న ముక్కలుగా చేసి రెండు గ్లాసులో వేసి ఉంచాలి. మరో గ్లాసులో పైనాపిల్ రసం, కొబ్బరి పాలు, పంచదార సిరప్ వేసి కలిపి ఐస్ ముక్కలు వేసిన గ్లాసులోకి వేసి సర్వ్ చేయాలి .
Yummy Food Recipes
Add