watermelon grapes juice By , 2014-07-26 watermelon grapes juice watermelon grapes juice - its a healthy recipe, tasty and easy preparation watermelon grapes Prep Time: 10min Cook time: 10min Ingredients: తగినంత పంచదార, పావుకప్పు నిమ్మరసం, పావుకప్పు నల్లద్రాక్ష, 4 కప్పులు వాటర్ మెలన్ ముక్కలు, Instructions: Step 1 పుచ్చకాయ చెక్కు, గింజలు తీసి ముక్కలుగా కోసుకోవాలి. ఈ ముక్కల్లో ద్రాక్షా, పంచదార కలిపి మిక్సిలో వేసి బాగా మిక్స్ చేయాలి. Step 2 మెత్తగా అయ్యాక కొద్దిగా నీళ్ళు, నిమ్మరసం వేసి ఒక సారితిప్పి గ్లాసుల్లో ఐస్ ముక్కలు వేస్తె త్రాగటానికి జ్యూస్ రెడి.
Yummy Food Recipes
Add