chocolate lassi recipe making cooking tips By , 2014-12-18 chocolate lassi recipe making cooking tips chocolate lassi recipe making cooking tips : the making of chocolate lassi which made only with water, chocolate and curd. It simple to make this lassi in just 15 minutes. Prep Time: 15min Cook time: 10min Ingredients: 50 గ్రాములు చాకొలెట్, 150 గ్రాములు పెరుగు, 20 మి.లీ. చల్లని నీళ్లు, Instructions: Step 1 ఒక బాటిల్ తీసుకుని అందులో తాజా పెరుగు(ఫ్రిజ్’లో పెట్టనిది), చల్లని నీళ్లు పోసి.. బాగా మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి. Step 2 ఒక గిన్నె తీసుకుని అందులో చాకొలేట్ వేసి.. వేడినీళ్లు వున్న గిన్నెలోపెట్టి ఆ చాకొలెట్’ని కరిగించుకోవాలి. Step 3 ఒక ప్లయిన్ గాజుగ్లాస్ తీసుకుని 30 మి.లీ. చాకొలెట్ మిశ్రమంతో లోపలివైపు లైన్లుగా గీయాలి. Step 4 అనంతరం ఇదివరకు బ్లెండ్ చేసిన పెరుగు మిశ్రమాన్ని ఈ గ్లాసులో పోలి, కరిగించిన చాకొలెట్’ను పైన గార్నిష్ చేయాలి. అంతే! చాకొలెట్ లస్సీ రెడీ!
Yummy Food Recipes
Add