sweet gavvalu By , 2014-07-26 sweet gavvalu sweet gavvalu - its a dessert recipe, goru mitteelu its a traditional dish easy preparation sweet gavvalu.... Prep Time: 30min Cook time: 35min Ingredients: 1 టేబుల్ స్పూన్ యాలకులపొడి, అరకేజి నూనె, 1కప్పు నెయ్యి, 1కేజి పంచదార, పావుకేజి బొంబాయిరవ్వ, అరకేజీ మైదా, Instructions: Step 1 మైదాని జల్లించి నెయ్యి, రవ్వ వేసి కలపాలి. Step 2 నెయ్యి, పిండి బాగా కలిసాక నీళ్ళుకలిపి ముద్దలా కలపాలి. దీనిని అర గంట పక్కనపెట్టాలి. Step 3 ఇప్పుడు స్టవ్ వెలిగించి కళాయిపెట్టి నూనె వేడి చెయ్యాలి. ఇప్పుడు పిండిని చిన్నఉండలుగా తీసుకోని చేతితో కాస్త పొడవుగా చేసి బొటనవేలుతో నొక్కి గోరిమిట్టిలాగ చేసి కాగే నూనెలో వేసి వేగనివ్వాలి. Step 4 అలామొత్తం పిండి అంతా గోరిమిటిలు చేసి పక్కన పెట్టాలి. ఇప్పుడు పంచదారలో కొద్దిగా నీళ్ళు పోసి స్టవ్ మీదపెట్టి పాకం పట్టాలి. తీగ పాకం వచ్చాక దానిలో యాలుకల పొడి, నెయ్యి, వేపిన గోరిమిటిలు వేసి బాగాకలిపి ప్లేటులోకి తీసి చల్లారాక డబ్బాలో పెట్టుకోవాలి
Yummy Food Recipes
Add
Recipe of the Day