carrot puri recipe By , 2017-08-26 carrot puri recipe Here is the process for carrot puri making .Just follow this simple tips Prep Time: 20min Cook time: 15min Ingredients: గోధుమ పిండి - 2 కప్పు,,క్యారెట్ తురుము - అరకప్పు,,ఉప్పు- తగినంత,,జీలకర్ర - 2 టీస్పూన్,,నెయ్యి -2 టేబుల్ స్పూన్,,పచ్చి మిర్చి (తరిగినవి) లేదా మిర్చి పౌడర్ - అర టీస్పూన్,,ఆయిల్ - తగినంత., Instructions: Step 1 గోధుమ పిండిలో ఉప్పు చేర్చి కలపాలి, అందులో నెయ్యి, జీలకర్ర, క్యారెట్ తురుము, పచ్చిమిర్చి లేదా మిర్చి పౌడర్, చేర్చి బాగా కలిపి 10 నిమిషాలు అలాగే ఉంచాలి.  Step 2 తరువాత చిన్న చిన్న ఉండలుగా చేసుకొని, వాటిని రౌండ్‌గా రుద్ది వేడి వేడి నూనెలో వేయాలి.  Step 3 క్యారెట్ పూరీలు కాల్చిన తర్వాత పుదీనా పచ్చడి లేదా టమోటా సార్స్‌తో తింటే ఎంతో టేస్ట్‌గా ఉంటుంది Step 4 అలసిన కళ్ళు ఉత్సాహాని పొందేందుకు క్యారెట్ పూరీ తినచ్చు.              
Yummy Food Recipes
Add
Recipe of the Day