boppayi halwa By , 2017-12-11 boppayi halwa Here is the process for boppayi halwa making .Just follow this simple tips Prep Time: 15min Cook time: 20min Ingredients: బొప్పాయి పండు ముక్కలు - ఒక కప్పు,,పంచదార - మూడు టేబుల్ స్పూన్లు,,పాలు - 50 మిల్లిలీటర్లు,,నెయ్యి - ఒక టీస్పూన్,,జీడిపప్పులు - నాలుగు., Instructions: Step 1 బొప్పాయి ముక్కల్ని మెత్తటి గుజ్జులా చేసుకోవాలి. Step 2 కళాయిలో నెయ్యి వేడిచేసి జీడిపప్పులు వేగించి పక్కన పెట్టాలి. తరువాత అందులోనే బొప్పాయి గుజ్జు వేసి వేగించాలి. Step 3 గుజ్జు ఎరుపు రంగుకు రాగానే పంచదార వేసి బాగా కలిపి పాలు పోసి మంట పెంచి ఉడికించాలి. మధ్యమధ్యలో కదుపుతుండాలి. Step 4 మిశ్రమం చిక్కపడగానే స్టవ్ మీద నుంచి కళాయి దింపి జీడిపప్పుతో అలంకరించి తినేయడమే.              
Yummy Food Recipes
Add