vegetables noodles soup recipe By , 2017-10-12 vegetables noodles soup recipe Here is the process for vegetables noodles soup making .Just follow this simple tips Prep Time: 10min Cook time: 35min Ingredients: బీన్స్‌ముక్కలు - పావు కప్పు,,క్యారట్ ముక్కలు - పావు కప్పు,,నూడుల్స్ - అర కప్పు,,ఉల్లికాడల తరుగు- 4 టీ స్పూన్లు,,అజినమోటో - చిటికెడు,,ఉప్పు - తగినంత,నూనె - టీస్పూను,,మిరియాలపొడి - పావు టీస్పూను,చిల్లీసాస్ - టీ స్పూను,,సోయాసాస్ - పావు టీ స్పూను,కొత్తిమీర - కొద్దిగా, Instructions: Step 1 బీన్స్, క్యారట్‌ముక్కలను ఆరు కప్పుల నీటిలో ఐదు నిముషాలు ఉడికించి, వడకట్టి నీరు తీసి పక్కన పెట్టుకోవాలి.  Step 2 తగినంత నీరు పోసి నూడుల్స్‌ను కూడా ఉడికించి నీరు వడకట్టి పక్కన పెట్టుకోవాలి.  Step 3 పాన్‌లో నూనె వేడి చేసి, ఉల్లికాడల తరుగు, ఉడికించిన కూరముక్కలు వేసి వేయించాక, కూరగాయలు ఉడికించిన నీళ్లు, అజినమోటో, మిరియాలపొడి, తగినంత ఉప్పు, సోయాసాస్, చిల్లీసాస్ వేసి మరిగించాలి.  Step 4 మరిగాక నూడుల్స్ కూడా వేసి కొద్దిసేపు ఉడికించాలి.    Step 5 కొద్దిగా చిక్కబడ్డాక ఉల్లికాడల తరుగు లేదా కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేయాలి.          
Yummy Food Recipes
Add
Recipe of the Day