kashmiri naan recipe By , 2017-08-26  kashmiri naan recipe Here is the process for kashmiri naan making .Just follow this simple tips Prep Time: 45min Cook time: 20min Ingredients: మైదా - పావు కేజీ,,పాలు - 100 మి.లీ,,జామ్ - తగినంత,,పంచదార - టీ స్పూను,,ఉప్పు - తగినంత,,బటర్ - తగినంత,పనీర్‌తురుము - అర టీ స్పూను,,పండ్లముక్కలు - కప్పుడు (పైనాపిల్, అరటిపండు, బొప్పాయి, ఆపిల్),గార్నిషింగ్ కోసం: జీడిపప్పు, ద్రాక్ష, చెర్రీ, కొత్తిమీర, Instructions: Step 1 ఒక బౌల్‌లో మైదా, పాలు, పంచదార, ఉప్పు వేసి చపాతీపిండిలా కలిపి పావుగంటసేపు నాననివ్వాలి.  Step 2 తరవాత ఉండలు చేసి నచ్చిన ఆకారంలో నాన్‌ని ఒత్తుకుని పక్కన ఉంచుకోవాలి. Step 3  స్టౌ మీద పెనం వేడయ్యాక కొద్దిగా బటర్ వేసి నాన్‌ని పచ్చిపచ్చిగా కాల్చి తీసేయాలి. Step 4 దానికి ఒకవైపు జామ్ పూసి, దాని మీద పండ్లముక్కలు గట్టిగా అదిమి, మరోమారు పెనం మీద బటర్ వేసి రెండువైపులా కాల్చాలి.    Step 5 చివరగా జీడిపప్పు, ద్రాక్ష, చెర్రీ, కొత్తిమీర, పనీర్‌తురుములతో గార్నిష్ చేయాలి.          
Yummy Food Recipes
Add
Recipe of the Day