gongura biryani recipe By , 2017-07-17 gongura biryani recipe Here is the process for gongura biryani making .Just follow this simple tips Prep Time: 10min Cook time: 20min Ingredients: బాస్మతి బియ్యం- ఒకటిన్నర కప్పు,,గోంగూర- రెండు కప్పులు,,అల్లంవెల్లుల్లి ముద్ద- ఒక టీ స్పూను,,తరిగిన ఉల్లిపాయ- ఒకటి, తరిగిన పచ్చిమిర్చి- ఆరు,,కొత్తిమీర- రెండు టేబుల్‌ స్పూన్లు,,జీడిపప్పు- ఆరు,,బిర్యానీ ఆకు- ఒకటి,,లవంగాలు- నాలుగు,,దాల్చిన చెక్క- చిన్న ముక్క, యాలకులు- ఒకటి,,నెయ్యి- ఒక టేబుల్‌ స్పూను,,నూనె- ఒక టేబుల్‌ స్పూను,,ఉప్పు- తగినంత., Instructions: Step 1 బాణలిలో నూనె పోసి గోంగూరను ఉడికించి, మెత్తగా రుబ్బి పక్కనపెట్ట్టుకోవాలి. Step 2 తర్వాత కుక్కర్‌లో నెయ్యి వేసి వేడెక్కాక జీడిపప్పు, బిర్యానీ ఆకు, లవంగాలు, దాల్చిన చెక్క, యాలకులు వేసి వేగించాలి. Step 3 తర్వాత ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కొత్తిమీర, ఉప్పు వేసి మరో నిమిషం సేపు వేగించాలి. తర్వాత అల్లంవెల్లుల్లి ముద్ద వేసి మంచి వాసన వచ్చేదాకా వేగించాలి.  Step 4 ఆ తర్వాత గోంగూర కూడా వేసి బాగా కలిపిన తర్వాత బాస్మతి బియ్యం వేసి తగినన్ని నీళ్లు పోసి మూడు విజిల్స్‌ వచ్చేదాకా ఉడికించాలి.          
Yummy Food Recipes
Add