manchuria with raw banana By , 2018-01-10 manchuria with raw banana Here is the process for manchuria with raw banana making .Just follow this simple tips Prep Time: 10min Cook time: 15min Ingredients: అరటికాయలు - నాలుగు,,క్యాబేజీ తరుగు - కప్పు,,మొక్కజొన్న పిండి - పది టేబుల్ స్పూన్లు,,మైదా - అయిదు టేబుల్ స్పూన్లు,,సోయా సాస్ - అరచెంచా,,టమాటా సాస్ - నాలుగు చెంచాలు,,చిల్లీసాస్ - రెండు చెంచాలు,,కొత్తిమీర తరుగు - అరకప్పు,,అజినోమోటో - అర చెంచా,,నూనె - సరిపడినంత,,ఉప్పు - సరిపడా., Instructions: Step 1 అరటికాయల్ని ముక్కలు కోసుకోవాలి. మీర పెద్ద ముక్కలు కాకుండా మీడియం సైజులో కట్ చేయాలి.  Step 2 ఇప్పుడు ఓ బౌల్ లో నీళ్లు, మైదా, మొక్కజొన్న పిండి, ఉప్పు వేసి బజ్జీల పిండికి ఎలా కలుపుతారో అలా కలపాలి.  Step 3 ఇప్పుడు స్టవ్ మీద కళాయి పెట్టి నూనె వేయాలి.  Step 4 నూనె వేడెక్కాక కలిపిన బజ్జీల పిండిలో అరటికాయ ముక్కల్ని ముంచి తీసి నూనెలో వేయించాలి. అవి గోల్డ్ బ్రౌన్ రంగులోకి మారాక తీసేయాలి.    Step 5 ఇప్పుడు కళాయిలో కొద్దిగా నూనె ఉంచి మిగతా నూనె అంతా తీసేయాలి.    Step 6 ఆ నూనెలో పొడుగ్గా తరిగిని పచ్చి మిర్చి, క్యాబెజీ తరుగు వేయించాలి.    Step 7 అనంతరం వేయించిన అరటి ముక్కల్ని వేసి కలపాలి.    Step 8 అందులో అజినోమోటో, టమాటా సాస్, సోయా సాస్, చిల్లీ సాస్ వేసి కలపాలి. చివర్లో కొత్తి మీర చల్లి స్టవ్ కట్టేయాలి. అంతే అరటికాయ మంచూరియా రెడీ.          
Yummy Food Recipes
Add