sanagala chapati recipe By , 2017-08-26 sanagala chapati recipe Here is the process for sanagala chapati making .Just follow this simple tips Prep Time: 15min Cook time: 30min Ingredients: గోధుమపిండి - 250గ్రా.,శనగలు - 100గ్రా.;,ఉప్పు - తగినంత,ధనియాలపొడి - 2 టీ స్పూన్లు,జీలకర్రపొడి - 2 టీ స్పూన్లు,కారం - 2 టీ స్పూన్లు;,నూనె - తగినంత, Instructions: Step 1 శనగలను ఒకరోజు రాత్రంతా నానబెట్టుకోవాలి. నానిన శనగలను శుభ్రంగా నీళ్లతోకడిగి కుకర్‌లో పెట్టి నాలుగు విజిల్స్ వచ్చేదాకా ఉంచి దించేయాలి.  Step 2 శనగలను ఒకరోజు రాత్రంతా నానబెట్టుకోవాలి. నానిన శనగలను శుభ్రంగా నీళ్లతోకడిగి కుకర్‌లో పెట్టి నాలుగు విజిల్స్ వచ్చేదాకా ఉంచి దించేయాలి.  Step 3 తరవాత ఇందులో తగినంత ఉప్పు, ధనియాలపొడి, జీలకర్రపొడి, కారం, కొద్దిగా నూనె వేసి అన్నీ కలిసేలా కలపాలి.  Step 4 తరవాత ఇందులో తగినంత ఉప్పు, ధనియాలపొడి, జీలకర్రపొడి, కారం, కొద్దిగా నూనె వేసి అన్నీ కలిసేలా కలపాలి.    Step 5 తరవాత గోధుమపిండిని ఉండలుగా చేసుకుని చపాతీలాగ ఒత్తి పెనం మీద వేసి నెయ్యితోకాని నూనెతో కాని కాల్చుకోవాలి. శనగల చపాతీలు టొమాటోసాస్‌తో కాని, పుదీనా చట్నీతో కాని తింటే ఎంతో రుచిగా ఉంటాయి.          
Yummy Food Recipes
Add