onion biryani By , 2014-07-26 onion biryani onion biryani - its very special recipe, we can make it easy Try this biryani with onions. Its very delicious recipe..... Prep Time: 15min Cook time: 30min Ingredients: 2 టేబుల్ స్పూన్ నెయ్యి, 200 గ్రా బాస్మతిరైస్, తగినంత ఉప్పు, అరకప్పు కొత్తిమీర, 1 కప్పు ఉల్లిపాయ తరుగు, 1 బిర్యానిఆకు, 2 ఏలకులు, 3 లవంగాలు, 1 టీస్పూన్ మిరియాలు, అరటీస్పూన్ జీలకర్ర, పావుకేజి బాస్మతిరైస్, Instructions: Step 1 ముందుగా అన్నం పొడిగా వండుకోవాలి. Step 2 కడాయి లో నెయ్యి వేడి చేసి జీలకర్ర, మిరియాలు, లవంగాలు, బిర్యానీ ఆకు వేసి వేయించాలి. Step 3 అవి వేగిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు, చిన్న ఉల్లిపాయలను వేసి గోధుమరంగు వచ్చే వరకు వేయించాలి. Step 4 ఇప్పుడు అన్నం, ఉప్పు వేసి కలిపి దించేయాలి. అంతే ఎంతో రచికరమైన ఉల్లిపాయ బిర్యాని రెడి.
Yummy Food Recipes
Add