pappu chekkalu By , 2014-07-26 pappu chekkalu pappu chekkalu - its a traditional recipe, its a very crispy snack usally made for festival and happy moments easy to prepare pappu chekkalu preparation... Prep Time: 20min Cook time: 35min Ingredients: తగినంత ఉప్పు, 2 టేబుల్ స్పూన్ పచ్చిమిర్చి తరుగు, 1 కట్ట కొత్తిమీర, 1 కట్ట కర్వేపాకు, 100 గ్రా పెసరపప్పు, 150 గ్రా శనగపప్పు, అరకేజి నూనె, 1 కేజి బియ్యంపిండి, Instructions: Step 1 పప్పులు రెండు గంటల ముందు నానపెట్టాలి. Step 2 బియ్యపు పిండిలో నానపెట్టిన పప్పులు, కరివేపాకు, కొత్తిమిర, మిర్చి ముద్ద, వంటసోడా, ఉప్పు వేసి,కొద్దిగా నీళ్లుపోసి ముద్దగా కలిపి ఉంచాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి కళాయిపై నూనె వేడిచెయ్యాలి Step 3 నూనె కాగిన తరువాత, పిండిని కొంచెం తీసుకోని ఉండలు చేసి చిన్న పాలితిన్ కవరు మీద అప్పడంలా చేసి కాగే నూనెలో వెయ్యాలి. ఇవి దోరగా వేగాక తీసి ప్లేటులో పెట్టాలి. Step 4 వీటికి గాలి తగలకుండా డబ్బాలో వేసి పెడితే నెల రోజులు నిలువ ఉంటాయి
Yummy Food Recipes
Add