chocolate pani puri recipe By , 2017-08-16 chocolate pani puri recipe Here is the process for chocolate pani puri making .Just follow this simple tips Prep Time: 25min Cook time: 15min Ingredients: పూరీలు - 10,ఇన్‌స్టంట్ కాఫీ పౌడర్ - టీ స్పూన్,పంచదార - 3 టీ స్పూన్లు,నీళ్లు - 2 కప్పులు;,చాకోస్ - పావు కప్పు,జీడిపప్పు, బాదం - 10;,చాక్లెట్ బార్ - 1, Instructions: Step 1 నీళ్లు మరిగించి, పంచదార, కాఫీ పొడి వేసి కలిపి దింపేయాలి.  Step 2 చల్లారిన తర్వాత ఫ్రిజ్‌లో పెట్టాలి. జీడిపప్పు, బాదం, మిల్క్ చాక్లెట్ బార్ చిన్న ముక్కలుగా కట్ చేసి చాకోస్‌తో కలిపి పెట్టుకోవాలి.  Step 3 సర్వ్ చేసేముందు పూరీల మధ్యలో డొల్ల చేసి చెంచాడు చాకోస్, చాక్లెట్ మిశ్రమం పెట్టి కోల్డ్ కాఫీతో సర్వ్ చేయాలి.  Step 4 చాక్లెట్ ఇష్టపడేవారికి ఈ పానీపూరీ బాగా నచ్చుతుంది.    
Yummy Food Recipes
Add