semya curd recipe By , 2017-07-29 semya curd recipe Here is the process for semya curd making .Just follow this simple tips Prep Time: 15min Cook time: 25min Ingredients: సేమ్యా... రెండు కప్పులు,నీళ్లు.. ఆరు కప్పులు,పెరుగు.. రెండు కప్పులు,కాచినపాలు.. అర కప్పు,ఉప్పు.. తగినంత,క్యారెట్ తురుము.. అర కప్పు,కీరా ముక్కలు.. అర కప్పు,ఎండుద్రాక్ష.. 20,పచ్చిమిర్చి.. 3,అల్లం.. చిన్న ముక్క,కొత్తిమీర.. ఒక కట్ట,కరివేపాకు... రెండు రెమ్మలు,ఆవాలు.. పావు టీ.,ఎండుమిర్చి... ఒకటి,నెయ్యి.. ఒక టీ., Instructions: Step 1 ముందుగా నూనె లేకుండా సేమ్యాను వేయించాలి. తరువాత మరిగించిన నీళ్లలో సేమ్యా వేసి ఉడికించాలి.  Step 2 దీన్ని మరిన్ని నీళ్లతో కడిగి చల్లని నీళ్లలో వేసి కాసేపు పక్కన ఉంచాలి. పెరుగులో పాలు కలపాలి. ఆపై క్యారెట్‌ తురుము, కీరా ముక్కలు, ఉప్పు, సన్నగా తరిగిన అల్లం, పచ్చిమిర్చి ముక్కలు వేసి కలపాలి.  Step 3 బాణలిలో నెయ్యి వేసి ఎండుద్రాక్ష, ఆవాలు, ఎండుమిర్చి, కరివేపాకు వేసి పోపు చేసి పెరుగులో కలపాలి.  Step 4 విడిగా నీళ్లలో వేసి ఉంచిన సేమ్యా కూడా పెరుగులో వేసి, కొత్తిమీర చల్లి కాసేపు ఫ్రిజ్‌లో పెట్టి చల్లచల్లగా అందించాలి.  Step 5 ఇష్టమైతే పోపులో జీడిపప్పు కూడా వేసుకోవచ్చు.  Step 6 అంతే సేమ్యా పెరుగు తయార్..! దీనిని చిన్నారులు ఎంతో ఇష్టంగా తింటారు.  
Yummy Food Recipes
Add