Kesari Tea By , 2018-05-20 Kesari Tea Food that'll make you close your eyes, lean back, and whisper "yessss. Here TeluguFoodRecipes presents Tasty Kesari Tea making in best way. Prep Time: 5min Cook time: 20min Ingredients: కేసరి (ఎర్రగా పుల్లల మాదిరిగా ఉంటుంది) : చిటికెడు, పాలు 1 కప్పు, , నీళ్లు 11/2 కప్పు, , పంచదార 3 టీ స్పూన్లు,, టీ పొడి 1 టీ స్పూన్, Instructions: Step 1 నీళ్ళు మరిగించి టీ పొడి, పంచదార, కేసరి వేసి మరిగించి పాలు పోసి ఒక పొంగు రానిచ్చి మూత పెట్టి రెండు నిమిషాలు ఉంచి ఫిల్టర్చేసి సర్వ్ చేయాలి. Step 2 చాలా రుచిగా ఉంటుంది. కేసరి చాలా ఖరీదు ఎక్కువ. ఇలా త్రాగటంవలన మంచి తెలుపు రంగు శరీరానికి వస్తుంది అంటారు.
Yummy Food Recipes
Add