kaddu ki kheer recipe By , 2017-08-08 kaddu ki kheer recipe Here is the process for kaddu ki kheer making .Just follow this simple tips Prep Time: 15min Cook time: 25min Ingredients: సొరకాయ - చిన్నది 1,పాలు - లీటర్,బాస్మతి రైస్ - 100గ్రా,కార్న్ ఫ్లోర్ - 100గ్రా,కోవా లేదా ఖలాకండ్ - పావు కిలో,పంచదార - అరకేజీ,మిల్క్ మెయిడ్ - 400గ్రా,నెయ్యి - 50గ్రా,జీడిపప్పు, బాదం, ఎండుద్రాక్ష - 50గ్రా,ఫుడ్ కలర్ (గ్రీన్) - చిటికెడు, Instructions: Step 1 ముందుగా బాస్మతి బియ్యాన్ని చిటికెడు నెయ్యిలో వేయించి పిండి చేసుకుని పక్కన పెట్టుకోవాలి.  Step 2 ఒక పాత్రలో పాలు పోసి అవి మరుగుతున్నప్పుడు బియ్యం పిండిని నీళ్లలో కలిపి పేస్టులా చేసి గరిటెతో కలుపుతూ ఆ పాలల్లో పోయాలి.  Step 3 అలాగే మొక్కజొన్న పిండిని కూడా పేస్టులా చేసి అందులో పోయాలి.  Step 4 దాంతోపాటు సొరకాయ తురుమును కాస్త ఉడికించి పాలల్లో వేయాలి.  Step 5 తర్వాత చక్కెర వేసి కాస్త చల్లారిన తర్వాత కోవా, మిల్క్ మెయిడ్, గ్రీన్ కలర్‌లను వేసి బాగా కలపాలి.  Step 6 చివరగా జీడిపప్పు, బాదంపప్పు, ఎండుద్రాక్షలను నెయ్యిలో దోరగా వేయించి నెయ్యితో పాటు పాయసంలో పోసి ఒక అరగంట డీప్ ఫ్రిజ్‌లో పెట్టి సర్వ్ చేస్తే చాలా మధురంగా ఉంటుంది.  Step 7 ఈ పాయసం ఫ్రిజ్‌లో వారం, పది రోజుల పాటు నిల్వ ఉంటుంది.  
Yummy Food Recipes
Add