banana chips recipe By , 2017-07-05 banana chips recipe Here is the process for banana chips making .Just follow this simple tips Prep Time: 10min Cook time: 10min Ingredients: పచ్చి అరటికాయలు-3,ఉప్పు: సరిపడా,కారం లేదా మిరియాలపొడి: సరిపడా,నూనె: వేయించటానికి సరిపడా,పసుపు: 1/4tsp, Instructions: Step 1 అరటికాయలు చెక్కు కత్తితో పూర్తిగా తీసేయాలి. Step 2 చిప్స్ పీటతో పల్చగా, గుండ్రంగా తరుక్కవాలి. Step 3 స్టౌ పై పాన్ పెట్టి నూనె పోసి వేడి చేయాలి. Step 4 నూనె వేడి అయ్యాక, విడి విడి గా తరిగిన అరటికాయలను అందులో వేయాలి. ఒకదాని మీద ఒకటి కాకుండా విడి విడిగా వేయాలి. Step 5 అరటికాయలు కొద్దిగా వేగాక వాటిని ఒక గిన్నెలో తీసుకొని వెంటనే వేడిమీదనే అందులో ఉప్పు, కారం చల్లాలి అంతే ఎంతో రుచిగా ఉండే అరటికాయ చిప్ప్ రెడీ.  
Yummy Food Recipes
Add