butter rice balls recipe By , 2017-08-16 butter rice balls recipe Here is the process for butter rice balls making .Just follow this simple tips Prep Time: 15min Cook time: 30min Ingredients: వెన్న - 200 గ్రాములు,యాలకుల పొడి - 2 స్పూన్లు,ఉప్పు - సరిపడా,పంచదార - సరిపడా,బియ్యం పిండి - అర కిలో,నూనె - అర కిలో,నువ్వులు - 100 గ్రాములు, Instructions: Step 1 బియ్యం పిండిలో వెన్న వేసి బాగా కలపాలి.  Step 2 మరుగుతున్న నీటిలో పంచదార, యాలకుల పొడి, ఉప్పు వేయాలి.  Step 3 అందులోనే వెన్న కలిపిన బియ్యం పిండి వేసి వుండలు కట్టకుండా కలుపుతుండాలి.   Step 4 పిండి ఉడికి ముద్దయిన తర్వాత దించి చల్లారనివ్వాలి. దీన్ని చిన్న చిన్న ఉండలు చేసుకోవాలి.  Step 5 వీటిని కాగిన నూనెలో బంగారు రంగు వచ్చేవరకు వేయించాలి. బటర్‌ రైస్‌ ఉండలు నాలుగైదు రోజులు నిల్వ వుంటాయి.  
Yummy Food Recipes
Add
Recipe of the Day