kaju pakoda recipe By , 2017-08-17 kaju pakoda recipe Here is the process for kaju pakoda making .Just follow this simple tips Prep Time: 15min Cook time: 20min Ingredients: జీడిపప్పులు - 150 గ్రా.,శనగపిండి - 100 గ్రా.,బియ్యప్పిండి - 50 గ్రా.,కారం - టేబుల్ స్పూన్,పచ్చిమిర్చి - 6,జీలకరప్రొడి - టీ స్పూను,కరివేపాకు - రెండు రెమ్మలు,నూనె - డీప్ ఫ్రైకి సరిపడా,ఉప్పు - రుచికి తగినంత, Instructions: Step 1 ఒక గిన్నెలో శనగపిండి, బియ్యప్పిండి, కారం, పచ్చిమిర్చి తరుగు, తగినంత నీరు జీలకరప్రొడి, కరివేపాకు, ఉప్పు వేసి పకోడీల పిండి మాదిరిగా కలుపుకోవాలి.  Step 2 తరవాత జీడిపప్పులను కూడా వేసి మరోమారు కలపాలి.  Step 3 స్టౌ మీద బాణలిలో నూనె కాగిన తరవాత  పకోడీలుగా వేసి బంగారురంగు వచ్చేవరకు వేయించి తీసేయాలి.  Step 4 వీటిని రుచికరమైన కొబ్బరి చట్నీతో అందిస్తే బావుంటాయి.  
Yummy Food Recipes
Add
Recipe of the Day