french fries recipe By , 2017-08-16 french fries recipe Here is the process for french fries making .Just follow this simple tips Prep Time: 10min Cook time: 10min Ingredients: పెద్ద బంగాళదుంప: (ఫ్రెంచ్ ఫ్రైస్ కోసం) పొడుగ్గా కొద్దిగా మందంగా తరగాలి; (చిప్స్ కోసం సన్నగా, పలచగా గుండ్రంగా త రగాలి);,ఆలివ్ ఆయిల్: 2 టేబుల్ స్పూన్లు;,రుచికోసం: ఉప్పు,,కారం లేదా మిరియాల పొడి,,వెల్లుల్లి పొడులలో ఏదో ఒకటి., Instructions: Step 1 తరిగిన బంగాళదుంప ముక్కలను ఒక గిన్నెలోకి తీసుకొని ఉప్పు కలిపిన వీటి మీద నీరు పోసి అరగంటసేపు నానిన తరవాత నీరు ఒంపేసి తడిపోయే దాకా ఆరబెట్టాలి.  Step 2 (ఇలా చేయటం వలన వేయించినప్పుడు కరకరలాడతాయి)  Step 3 అరగంట తరవాత వీటిని 400 డిగ్రీలకు ప్రీ హీట్ చేసుకోవాలి.      
Yummy Food Recipes
Add