bombay rava vada recipe By , 2017-08-16 bombay rava vada recipe Here is the process for bombay rava vada making .Just follow this simple tips Prep Time: 15min Cook time: 20min Ingredients: బొంబాయి రవ్వ - 1 కప్పు,,పెరుగు - 1కప్పు,ఉల్లిపాయ ముక్కలు - అర కప్పు,,పచ్చిమిర్చి - 4,కొత్తిమీర - చిన్నకట్ట,,కరివేపాకు -2 రెమ్మలు,సోడా ఉప్పు - చిటికెడు,,ఉప్పు - తగినంత,నూనె - వేయించడానికి సరిపడా, Instructions: Step 1 రవ్వలో పెరుగు కలిపి రెండు గంటలు నానబెట్టాలి.  Step 2 తర్వాత అందులో ఉల్లిపాయ, పచ్చిమిర్చి ముక్కలు, సోడాఉప్పు, కొత్తిమీర తరుగు, కరివేపాకు, ఉప్పు వేసి కలపాలి.  Step 3 ఈ మిశ్రమాన్ని చిన్న చిన్న వడల్లా చేసి కాగిన నూనెలో వేయించాలి. అంతే వేడివేడి రవ్వ వడలు తయార్‌.  Step 4 వేడివేడిగా ఏదైనా సాస్‌తో తింటే చాలా బావుంటాయి.    
Yummy Food Recipes
Add
Recipe of the Day