tamato halwa By , 2014-07-25 tamato halwa tamato halwa - its dessert recipe, home made tamato halwa easy preparation ...... Prep Time: 15min Cook time: 40min Ingredients: కొద్దిగ యాలకుల పొడి, 1 కప్పు బొంబాయి రవ్వ, పావుకప్పు బాదంపప్పు, జీడిపప్పు, 1 కప్పు నెయ్యి, 10 టమాటాలు, 2 కప్పులు పంచదార, Instructions: Step 1 టమాటోలు ఉడికించి చిక్కటి గుజ్జు తీయాలి. Step 2 బాణలిలో నెయ్యి పోసి జీడిపప్పు, బాదంపప్పు వేయించుకోవాలి. Step 3 అదే బాణలిలో బొంబాయి రవ్వను వేసి దోరగా వేయించాలి. Step 4 వేరే గిన్నేలో రెండు కప్పుల నీరు పోసి మరిగించి, వేయించిన బొంబాయి రవ్వను కలపాలి. Step 5 ఇది ఉడికిన తరువాత టొమాటో గుజ్జు, పంచదార, జీడిపప్పు, బాదంపప్పు, నెయ్యి వేసి కలియబెట్టాలి. Step 6 చివరగా యాలకుల పొడి వేసి బాగా కలిపి స్టవ్ ఆపాలి. Step 7 దీనిని నెయ్యి రాసిన ప్లేట్ కి తీసుకోని చల్లారిన తరువాత మనకు కావలసిన ఆకారంలో ముక్కలుగా కట్ చేసుకోవాలి. అంతే రుచికరమైన టొమోటో హల్వా రేడి.
Yummy Food Recipes
Add
Recipe of the Day