potlakaya payasam (snack guard sweet) By , 2014-07-25 potlakaya payasam (snack guard sweet) potlakaya payasam (snack guard sweet) - itsa dessert recipe, veriety and tasty potlakaya payasam easy preparation ........ Prep Time: 15min Cook time: 30min Ingredients: పావు కప్పు జీడిపప్పు, కిస్మిస్లు, అరటీస్పూన్ యాలకులపొడి, 200 గ్రా. పంచదార, 2 టేబుల్ స్పూన్ కొబ్బరితురుము, 2 స్పూన్లు బియ్యం (నానపెట్టుకోవాలి), అరలీటరు పాలు, చిన్నది పోట్లకాయ, Instructions: Step 1 ముందుగా పొట్లకాయను చిన్నముక్కలుగా కోసి ఉడికించుకోవాలి. Step 2 స్టవ్ మీద గిన్నె పెట్టి పాలు మరిగించాలి. Step 3 మిక్సి జార్లో నాన బెట్టిన బియ్యం, కొబ్బరి కలిపి మెత్తగా గ్రైడ్ చెయ్యాలి. . Step 4 మరుగుతున్న పాలల్లో పంచదార, మెత్తగా చేసిన బియ్యం మిశ్రమం,ఉడికించిన పోట్లకాయ ముక్కలు వేసి చిన్న మంట మీద ఉడికించాలి. Step 1 పదినిముషాలు ఉడికిన తరువాత నేతిలో వేయించిన జీడిపప్పులు, కిస్ మిస్ లు, యాలకుల పొడి వేసి కలపాలి.అంతే ఎంతో రుచిగా ఉండే వేడి వేడి పోట్లకాయ పాయసం రెడీ.
Yummy Food Recipes
Add