pappu chukkakura By , 2014-07-25 pappu chukkakura pappu chukkakura - its a complete vegetarian healthy food. easy to make pappu chukkakura ... Prep Time: 10min Cook time: 30min Ingredients: కొద్దిగ కొత్తిమీర, 1 టేబుల్ స్పూన్ నెయ్యి, కొద్దిగ చింతపండు, 2 రెమ్మలు కర్వేపాకు, 2 ఎండుమిర్చి, 1 టీస్పూన్ పోపుదినుసులు, పావుటీస్పూన్ జీలకర్ర, 10 వెల్లుల్లిరెబ్బలు, తగినంత ఉప్పు, అరటీస్పూన్ కారం, పావుటీస్పూన్ పసుపు, 1 ఉల్లిపాయ, 4 పచ్చిమిర్చి, 2 టమాటాలు, 1 కట్ట చుక్కకూర, 1 కప్పు పెసరపప్పు, Instructions: Step 1 ముందుగా పప్పును కడిగి కుక్కర్ లో ఉడికించుకోవాలి. Step 2 ఉడికిన పప్పులో పచ్చిమిర్చి, టమాట, ఉల్లిపాయలు, ఉప్పు, చింతపండు, చుక్కకూర, పసుపు, కారం, వేసి ఉడికించుకోవాలి. Step 3 పాన్ లో నూనె వేసి అది వేడి అయిన తరువాత పోపుదినుసులు, ఎండుమిర్చి, కర్వేపాకు, వెల్లుల్లి రెబ్బలు, వేసి వేగనివ్వాలి. ఇప్పుడు ముందుగా పప్పుమిశ్రమాన్ని పోపులో వేసి దించి కొత్తిమీరతో గార్నిష్ చేయాలి.
Yummy Food Recipes
Add
Recipe of the Day