palak dosa By , 2014-07-25 palak dosa palak dosa - its a complete healthy recipe and tasty dish easy preparation palak dosa... Prep Time: 10min Cook time: 25min Ingredients: కొద్దిగ నూనె, తగినంత ఉప్పు, 1 కప్పు అటుకులు, 2 కప్పులు బియ్యం, 1 కప్పు మినప్పప్పు, 1 టీస్పూన్ అల్లంపేస్ట్, 1 కట్ట కొత్తిమీర, 1 కట్ట పాలకూర, Instructions: Step 1 ముందురోజు బియ్యం, మినప్పప్పు, నానబెట్టు కోవాలివిడివిడిగా 3 గంటలసేపు నానపెట్టాలి అటుకులు 10 నిమిషాలు నానితే సరిపోతుంది. మినప్పప్పు, బియ్యం, అటుకులు అన్నీ కలిపి మెత్తగా గ్రైండ్ చేసుకుని పెట్టుకోవాలి. Step 2 మరుసటి రోజు ఉదయం పచ్చిమిర్చి, అల్లం, ఉప్పు, కొత్తిమీర పాలకూర అన్నీ మిక్సీలో వేసి గ్రైండ్ చేసుకుని ముందురోజు సిద్దం చేసుకున్న పిండిలో కలుపుకుని పెనం మీద దోశలాగా వేయాలి. దీనిని మీకు ఇష్టమైన చట్నీతో సర్వ్ చేసుకోవచ్చు.
Yummy Food Recipes
Add