perugu pachadi By , 2014-07-09 perugu pachadi perugu pachadi, pachadi with perugu, testy perugu pachadi, making of perugu pachadi, perugu pachadi in telugu Prep Time: 5min Cook time: 10min Ingredients: 2 ఉల్లిపాయలు (పెద్దసైజువి), 1 కప్పు క్యారెట్ తురుము, 1 కప్పు కొబ్బర తురుము, 3 కప్పులు పెరుగు, 4 పచ్చిమిర్చి, 1 కట్ట కొత్తిమీర, 1 కట్ట పుదీన, తగినంత ఉప్పు, Instructions: Step 1 ముందుగా ఒక గిన్నెలోకి పెరుగు తీసుకుని నీళ్ళు పోయకుండా చిలకాలి. Step 2 ఇందులో ఉల్లిముక్కలు, క్యారెట్ తురుము, కొబ్బరి తురుము, పచ్చిమిర్చి తరుగు, ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి. Step 3 ఇప్పుడు పాన్ లో నూనె వేసి ఆవాలు, ఎండుమిర్చి, జీలకర్ర, మినప్పప్పు, కర్వేపాకు వేసి దోరగా వేయించుకోవాలి. ఈ పోపును పెరుగు మిశ్రమములో వేసి చివరగా కొత్తిమీర, పుదీన వేసి సర్వ్ చేసుకోవాలి. అంతే టేస్టీ పెరుగు పచ్చడి రెడీ.
Yummy Food Recipes
Add