thair veg idly recipe By , 2017-08-05 thair veg idly recipe Here is the process for thair veg idly making .Just follow this simple tips Prep Time: 20min Cook time: 15min Ingredients: గోధుమలు - ఒకటిన్నర కప్పులు,,మినప్పప్పు - ముప్పావు కప్పు,,బఠాణీ - పావు కప్పు,,క్యారట్ తురుము - పావు కప్పు,,బీన్స్ తరుగు - పావు కప్పు,,పెరుగు - అర కప్పు,,కొత్తిమీర - కొద్దిగా,,కరివేపాకు - రెండు రెమ్మలు,,ఆవాలు - టీ స్పూను,,మినప్పప్పు (బద్దలు) - 2 టీ స్పూన్లు,,శనగపప్పు - 2 టీ స్పూన్లు,,అల్లం - చిన్న ముక్క,,పచ్చిమిర్చి తరుగు - రెండు టీ స్పూన్లు,,ఉప్పు - తగినంత,,నూనె - తగినంత, Instructions: Step 1 గోధుమలను నీటిలో రెండు గంటలు నానబెట్టాలి మినప్పప్పును నీటిలో అర గంట నానబెట్టాలి. Step 2 గోధుమలను మరీ మెత్తగా కాకుండా రవ్వలా మిక్సీ పట్టాలి  మినప్పప్పును మెత్తగా మిక్సీ పట్టాలి . Step 3 ఒక గిన్నెలో మిక్సీ పట్టిన మినప్పిండి, గోధుమరవ్వ, ఉప్పు వేసి బాగా కలిపి ఆరు గంటలపాటు నాననివ్వాలి. Step 4 బాణలిలో నూనె కాగాక, ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, అల్లం తరుగు, పచ్చిమిర్చి తరుగు వేసి వేయించాలి. Step 5 క్యారట్ తురుము, బీన్స్ తరుగు వేసి ఐదారు నిముషాలు ఉంచి తీసేయాలి. Step 6  నానబెట్టిన పిండిలో వీటిని కలిపి పెరుగు, కొత్తిమీర, కరివేపాకు వేసి బాగా కలపాలి. Step 7 ఇడ్లీ రేకులలో వేసి కుకర్‌లో ఉంచి విజిల్ లేకుండా ఉడికించాలి.  
Yummy Food Recipes
Add
Recipe of the Day