coconut dosa By , 2017-12-17 coconut dosa Here is the process for coconut dosa making .Just follow this simple tips Prep Time: 15min Cook time: 10min Ingredients: బియ్యం పిండి : ఒక కప్పు,కొబ్బరి కోరు : ఒక కప్పు,ఉప్పు : తగినంత, Instructions: Step 1 మొదటగా బియ్యాన్ని నాలుగ్గంటల పాటు నానపెట్టి మెత్తగా రుబ్బుకోవాలి.  Step 2 అందులో కొబ్బరి కోరు, తగినంత ఉప్పు వేసి బాగా కలిపి పల్చగా దోశ వేసి బంగారు వర్ణం వచ్చే వరకు కాలిస్తే సరి పిల్లాపెద్దా లొట్టలేస్తూ తినాల్సిందే!.                      
Yummy Food Recipes
Add