onion chutney recipe By , 2017-07-24 onion chutney recipe Here is the process for onion chutney making .Just follow this simple tips Prep Time: 10min Cook time: 5min Ingredients: ఉల్లిపాయలు - మూడు,,పచ్చిమిరపకాయలు - ఆరు,,జీలకర్ర - ఒక టీ స్పూను,,కొత్తిమీర - ఒక కట్ట,,మినప్పప్పు - రెండు టీ స్పూన్లు,,వెల్లుల్లి రేకలు - నాలుగు,,శెనగపప్పు - రెండు టీ స్పూన్లు,,కరివేపాకు - రెండు రెబ్బలు,,ఎండు మిరపకాయలు - నాలుగు,,ఆవాలు - ఒక టీ స్పూను,,ఉప్పు - తగినంత,,నూనె - సరిపడా., Instructions: Step 1 పొయ్యిమీద గిన్నె పెట్టి సరిపడా నూనె పోసి కాగాక పచ్చిమిరపకాయ ముక్కలు, వెల్లుల్లి రేకలు, ఉల్లిపాయ ముక్కలు, కొత్తిమీర, ఉప్పు వేసి వేగించాలి.  Step 2 వేగాక దించేసి, చల్లారిన తర్వాత మెత్తగా రుబ్బుకోవాలి.  Step 3 పొయ్యిమీద మరో గిన్నె పెట్టి సరిపడా నూనె పోసి ఆవాలు, మినప్పప్పు, శెనగపప్పు,కరివేపాకు, ఎండు మిరపకాయలు వేసి వేగించి ఈ పోపుని పచ్చడిలో కలుపుకోవాలి. Step 4 పూరిల్లోకి చపాతీలోకి ఈ పచ్చడి చాలా బావుంటుంది .  
Yummy Food Recipes
Add