Cabbage Podi Kura By , 2018-05-25 Cabbage Podi Kura Food that'll make you close your eyes, lean back, and whisper "yessss. Here TeluguFoodRecipes presents Tasty Cabbage Podi Kura making in best way. Prep Time: 10min Cook time: 30min Ingredients: క్యాబేజీ 1 కిలో,పచ్చి మిర్చి 6,శనగ పప్పు 2 టీ స్పూన్లు,పచ్చి కొబ్బరి తురుము 1/2 కప్పు,పసుపు 1/4 టీ స్పూన్,నూనె 3 టీ స్పూన్లు,కరివేపాకు 4 రెబ్బలు,తాలింపు గింజలు 2 టీ స్పూన్లు,ఎండుమిర్చి 2 ముక్కలు,ఉప్పు 1 టీ స్పూన్, Instructions: Step 1 క్యాబేజీ సన్నగా కట్ చేసి జల్లెడలో వేసి ఉంచాలి. Step 2  నూనె బాండీలో వేడిచేసి తాలింపు చేసి, దానిలో పచ్చిమిర్చి తరుగు, శనగపప చేసి వేయించి, కాబేజీ తురుము వేసి, పసుపు, ఉప్పు వేసి మూత పెట్టి, చిన్న మంటలో ఉడికించాలి. Step 3  కొంచెం నీరు వేసి ఉడికించి కూర మెత్తపడి నీరు పూర్తిగా తగ్గిన తరువాత, పచ్చికొబ్బరి తురుము వేసి కలిపి దించి సర్వ్ చేస్తే చాలా రుచిగా ఉంటుంది. Step 4 ఆరోగ్యానికి కూడా చాల మంచిది. శనగ పప్పు బదులు, పెసరపప్పు వేసి చేసుకోవచ్చును. 
Yummy Food Recipes
Add