Tomato Pappu By , 2018-05-25 Tomato Pappu Food that'll make you close your eyes, lean back, and whisper "yessss. Here TeluguFoodRecipes presents Tasty Tomato Pappu making in best way. Prep Time: 10min Cook time: 45min Ingredients: పచ్చి టమాటోలు 1/4 కిలో దోరగా ఉండాలి,కందిపప్పు 2 కప్పులు,చింతపండు రెబ్బలు 10,ఉల్లిపాయ 1,పచ్చిమిర్చి 4,ఎండుకారం 1 టీ స్పూన్,ఉప్పు 11/2 టీ స్పూన్,నూనె 3 టీ స్పూన్లు,తాలింపు గింజలు 2 టీ స్పూన్లు,కరివేపాకు 6 రెబ్బలు,ఎండుమిర్చి 2,పసుపు 1/4 టీ స్పూన్,ఇంగువ 1/4 టీ స్పూన్, Instructions: Step 1 కందిపప్పు, టమాటోలు కడిగి, పప్పులో టమాటోలు, పచ్చిమిర్చి, ఉల్లిపాయ కట్ చేసిన ముక్కలను వేయాలి Step 2  పసుపు, ఇంగువ కొంచెం వేసి, సరి పడ నీళ్పు వేసి కుక్కర్ లో ఉడికించాలి. Step 3 15 ని.ల తరువాత ఉడికించిన పప్పులో చింతపండు రెబ్బలు లేదా రసం, ఉప్పు, కారం  అన్నీ కలిపి ఉడికించి గరిటజారుడుగా తీసి డిష్ లో పెట్టి, నూనె వేడిచేసి  తాలింపు గింజలు, ఎండుమిర్చి, కరివేపాకు, ఇంగువ తాలింపు చేసి ఉడికిన .. పప్పులో కలిపి సర్వ్ చేస్తే చాలా రుచిగా ఉంటుంది. ఇష్టపడేవారు వెల్లుల్లి దెబ్బలు వేసుకోవచ్చును.
Yummy Food Recipes
Add