idli upma recipe By , 2017-08-05 idli upma recipe Here is the process for idli upma making .Just follow this simple tips Prep Time: 20min Cook time: 15min Ingredients: ఇడ్లీలు -4,,పెద్ద ఉల్లిపాయ - 1 (సన్నగా కట్ చేసుకోవాలి),,పచ్చిమిర్చి - రెండు (నిలువుగా కట్ చేసుకోవాలి),,జీడిపప్పులు - 10,,తాలింపు గింజలు - టీ స్పూను,,నిమ్మరసం - టేబుల్ స్పూను,,క్యారట్ తురుము - అర కప్పు,,పచ్చిబఠాణీ - పావుకప్పు,,నూనె - రెండు టీ స్పూన్లు,,పసుపు - చిటికెడు,,కరివేపాకు - రెండు రెమ్మలు,,కొత్తిమీర - చిన్న కట్ట,,ఉప్పు - తగినంత, Instructions: Step 1 ముందుగా ఇడ్లీలను ఒక ప్లేట్‌లో పొడిపొడిగా చేసి ఉంచుకోవాలి.  Step 2 బాణలిలో నూనె వేడి చేసి అందులో తాలింపు వేయించాలి. బాగా వేగిన తరవాత పచ్చిమిర్చి తరుగు, ఉల్లి తరుగు, వేసి వేయించాలి.  Step 3 తరవాత పచ్చిబఠాణీ, కరివేపాకు, జీడిపప్పులను జత చేయాలి.  Step 4 అన్నీ బాగా వేగాక, అందులో ఇడ్లీ పొడి, పసుపు, ఉప్పు వేసి కలిపి, ఆ పైన క్యారట్ తురుము చల్లాలి.  Step 5 ఈ మిశ్రమాన్ని ఒక డిష్‌లోకి తీసుకుని కొత్తిమీర, నిమ్మరసం, జీడిపప్పు పలుకులు వేసి కలిపి అల్లం చట్నీతో సర్వ్ చేయాలి.  
Yummy Food Recipes
Add
Recipe of the Day