garlic chutney By , 2014-07-25 garlic chutney garlic chutney - itsa very yummi recipe, different flavor and healthy item easty preparation garlic chutnery...... Prep Time: Cook time: Ingredients: 3 టేబుల్ స్పూన్ కారం, తగినంత ఉప్పు, 1 టీ స్పూన్ డ్రై మ్యాంగో పౌడర్, టేబుల్ స్పూన్ అల్లం, 1 కప్పు వెల్లుల్లి, Instructions: Step 1 వెల్లుల్లి చట్నీకి సిద్దం చేసుకొన్న పదార్థాలన్నింటిని తీసుకొని మిక్సీ జార్ లో వేసి మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. Step 2 అంతే టేస్టీగా , మంచి వాసన కలిగిన వెల్లుల్లి చట్నీ రిసిపి రెడీ.
Yummy Food Recipes
Add