semya dosa By , 2014-07-05 semya dosa semya dosa, dosa with semya, testy semya dosa, making of semya dosa, veriety semya dosa, semya dosa in telugu Prep Time: 10min Cook time: 30min Ingredients: 100 గ్రా. సేమ్యా (సన్నది), పావులీటరు పాలు, 2 టేబుల్ స్పూన్లు మైదా, 2 టేబుల్ స్పూన్లు గోధుమపిండి, 2 టేబుల్ స్పూన్లు బొంబాయి రవ్వ, 1 ఉల్లిపాయ, 3 పచ్చిమిర్చి, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, తగినంత ఉప్పు, Instructions: Step 1 ఒక గిన్నెలో పాలు పోసి అవి కాగిన తరువాత అందులో సేమ్యా వేసి కలిపి ఉడికించుకోవాలి. Step 2 సేమ్యా చల్లారిన తరువాత అందులో గోధుమపిండి, మైదా, బొంబాయిరవ్వ పచ్చిమిర్చి, జీలకర్ర, ఉప్పు నీరు వేసి కలిపి 2 గంటలు నానబెట్టాలి. Step 3 తరువాత ఆ పిండిని గారిటతో బాగా తప్పి దోశలాగా వేయాలి అంతే సేమ్య దోశ రెడీ
Yummy Food Recipes
Add